హైదరాబాద్
కూకట్‌పల్లిలో మహేష్‌బాబు సందడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కేపీహెచ్‌బీకాలనీ : తెలుగు సీని అగ్రనటులు ప్రిన్స్ మహేష్‌బాబు ఆదివారం కూకట్‌పల్లిలో సందడి చేశారు. ది చైన్నై సిల్క్స్ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన గృహోపకరణాల షోరూంను ప్రిన్స్ మహేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మహేష్‌ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరూ అభిమానులు భారీ కేడ్లను తీసుకుని ముందుకు వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఓ మహిళ సృహ కొల్పోయింది. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేయించి అక్కడి నుంచి తరలించారు. మహేష్ బాబు స్టేజీపైకి చేరుకోగానే అభిమానుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇన్‌స్పెక్టర్ వెంకటేశం భుజానికి స్వల్ప గాయామైంది. అభిమానులు భారీగా తరలిరావడంతో జాతీయ రహదారిపై కిలో మీటర్ మేరా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.