హైదరాబాద్

ఓయూలో శాంతి ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం: ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనను స్వాగతిస్తూ ఆర్ట్స్‌కాలేజీ నుంచి ఎన్‌సీసీ గేట్ వరకు ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల నాయకులు శాంతి ర్యాలీ నిర్వహించారు. సరూర్‌నగర్ స్డేడియంలో విద్యార్థి సమస్యలపై జరిగే సభకు విద్యార్థులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల నాయకులు మానవతారాయ్, దరువు ఎల్లన్న, సుధాకర్, బాలలక్ష్మీ పాల్గొన్నారు.