రాష్ట్రీయం

సహాయక చర్యలు ప్రారంభించిన జీహెచ్ఎంసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో ఆదివారం నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బల్దియా కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.