హైదరాబాద్

దసరా ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దసరా సెలవుల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. వివిధ బస్టాండ్‌ల బస్సులు బయలుదేరే వివరాలు ఇలా ఉన్నాయి.
జూబ్లీబస్ స్టేషన్, జేబీఎస్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు నడుస్తాయి,
కాచిగూడ బస్ స్టేషన్ నుంచి
నంద్యాల, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూర్, కోయిలకుంట్ల, ఆళ్ళగడ్డ, మైదుకూర్, బనగానిపల్లి, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల, కడప, రాజంపేట్, రాయచోటి, కోడూరు. చిత్తూరు, పలమనేరు, కుప్పం, మదనపల్లి వైపు స్పెషల్ బస్‌లు నడుస్తాయి.
ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి
యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట్, మహబూబాబాద్, వరంగల్ వైపు స్పెషల్ బస్‌లు నడుస్తాయి.
మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి
వివిధ ప్లాట్ ఫామ్ నుంచి బస్సుల వివ రాలు
01-015 సెక్టార్‌లో గరుడ, అంతర్ రాష్ట్రాల బస్‌లు బయలు దేరుతాయి
06-07 సెక్టార్‌లో బెంగళూరు వైపు వెళ్లే బస్‌లు
09 సెక్టార్‌లో అనంతపుం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లి వైపు వెళ్ళే బస్‌లు
10-13 సెక్టార్‌లో ఖమ్మం వైపు వెళ్ళే బస్‌లు
14-15 సెక్టార్‌లో దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బి నగర్‌కు ప్రతి 15 నిమిషాలకు బస్
18-19 సెక్టార్‌లో ఉప్పల్ క్రాస్ రోడ్డుకు 15 నిమిషాలకు బస్
23-25 సెక్టార్‌లో శ్రీశైలం,కల్వకుర్తి వైపు
26-31 సెక్టార్‌లో రాయచూర్, మహబూబ్‌నగర్ వైపు
32-34 సెక్టార్‌లో నాగర్ కర్నూల్, షాద్‌నగర్ వైపు
35-36 సెక్టార్‌లో విజయవాడ, విజయనగరం,
విశాఖపట్నం గుంటూరు
41-42 సెక్టార్‌లో కర్నూల్,పేబ్బేరు, కొత్తకోట, గద్వాల్
43-44 సెక్టార్‌లో కర్నూల్, తిరుపతి వైపు
45 సెక్టార్‌లో మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి
కాచిగూడ సీటీ బస్‌లు
46-47 సెక్టార్‌లో మెదక్, బాన్స్‌వాడ, బోధన్ వైపు
48-52 సెక్టార్‌లో జహీరాబాద్,బీదర్, సంగారెడ్డి,
నారాయణ్‌ఖెడ్ వైపు
53-55 సెక్టార్‌లో జేబిఎస్‌కు 15 నిమిషాలకు సీటీ బస్
56-58 సెక్టార్‌లో నాగపూర్, అమరావతి, నాందేడ్ వైపు
59-61 సెక్టార్‌లో మాచర్ల, ఒంగోలు, నెల్లూరు. వైపు
62 సెక్టార్‌లో దేవరకొండ వైపు
63-65 సెక్టార్‌లో పరిగి, తాండూరు.
వికారాబాద్ వైపు బస్‌లు నడుస్తాయని చెప్పారు.
ప్రయాణికులు వివరాల కోసం : ఎంజిబిఎస్ 8330933419, దిల్‌సుఖ్‌నగర్ : 040 23747297
నెంబర్లతో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.