హైదరాబాద్

ఇంజనీర్స్ స్మారక దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని ది ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీర్స్ ఇండియా (ఐఈఐ) తెంలగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంజనీర్స్ స్మారక దినోత్సవం నిర్వహించారు. మోక్షగుండం విశే్వశ్వరయ్య వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇంజనీర్లు ఎంఎల్ స్వామి, కేఆర్ నారామ్, ఎస్.హరిప్రసాద్ బాబు, బీవీఎస్ రామారావు, బీ.వెంకటరత్నం, వై.రాంమోహన్ రావు పాల్గొని విశే్వశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. వివిధ ప్రభుత్వ శాఖాల్లో పనిచేసి మృతిచెందిన ఇంజనీర్లకు కూడా నివాళి అర్పించారు.
కార్యక్రమంలో ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ జీ.రామేశ్వర రావు, మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.నాగాభుషణ రావు, ఐఈఐ సంయుక్త కార్యదర్శి జీ.రాధకృష్ణ, సభ్యుడు శ్యాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.