హైదరాబాద్

నీటి కోసం ఉస్మానియాలో విద్యార్థుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నీళ్ల కోసం ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఉస్మానియా యూనివర్శిటీ మార్గంలో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సైన్స్ హాస్టల్ -డీలో నీళ్లు రావడం లేదని, మండువేసవిలో నీళ్లు రాకపోవడంతో విద్యార్థుల వెతలు ఇంతింత కాదని విద్యార్థులు వాపోయారు. హాస్టల్ వార్డెన్‌కు, వర్శిటీ అధికారుల దృష్టికి తెచ్చినా, పట్టించుకోవడం లేదని దీంతో అనివార్యంగా రాస్తారోకో నిర్వహించాల్సి వచ్చిందని వారు చెప్పారు.