హైదరాబాద్

కారెక్కిన కాంగ్రెస్ నేత వకుళాభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బిసి కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు శుక్రవారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వకుళాభరణం 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పొధారు.