హైదరాబాద్

నేటి ఇంజనీర్లకు ఆదర్శం మీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : నేటి ఇంజనీర్లకు ఆదర్శం మీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అని తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. గురువారం మీర్ అలీ జంగ్ జయంతిని పురస్కరించుకొని జలసౌదాలోని ఆయన విగ్రహానికి ఇంజనీర్లు అనిల్, ప్రణీత, సర్వేష్, శ్రావణి, విజయలతోకలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రసన్నలక్ష్మి, సందీప్, వంశీ, మనోజ్, ఆదిత్య పాల్గొన్నారు.