హైదరాబాద్

విద్యార్థులు రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : ప్రముఖ సినీనటి సమంత అక్కినేని సోమాజిగూడలో సందడి చేశారు. సోమాజిగూడ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన అజెంట్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వాహకులు ప్రియాంక, అతుల్ నిషార్‌తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్‌లో అద్భుతంగా రాణిస్తారని అన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని సూచించారు. తనకు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలని ఉండేదని, కాని నటిగా సెటిల్ కావాల్సి వచ్చిందని అన్నారు. హార్వర్డ్‌లో విద్యను పూర్తిచేసిన ప్రియాంక ఇక్కడి విద్యార్థుల కోసం ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం 99 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నానని చెప్పారు.