హైదరాబాద్

భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరాన్ని వర్షం ముంచెత్తింది. మంగళవారం రాత్రి 11గంటలనుంచి అర్ధరాత్రి తర్వాత కూడా భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయ. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్, తార్నాక, బేగంపేట, మెహిదీపట్నం పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వర్షం నీరు మోకాలీలోతు వరకూ వుండటంతో ఖైరతాబాద్, అమీర్‌పేట పరిసర ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.