హైదరాబాద్

155 మంది డీటీలకు నియామక పత్రాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ 2016 ద్వారా నిర్వహించిన గ్రూప్-2 (నాయబ్ తహశీల్దార్) అభ్యర్థుల సర్ట్ఫికెట్ వెరిఫికేషన్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జరిగింది. 156 మంది అభ్యర్థుల్లో 155 మంది హాజరై డిప్యూటీ తహశీల్దార్‌లుగా ఎంపికైన సందర్భంగా నియామక పత్రాలను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ అందజేశారు.