హైదరాబాద్

కుష్టు వ్యాధిగ్రస్తులపై ప్రేమ చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: కుష్టువ్యాధి అంటువ్యాధి కాదని, కుష్టువ్యాధిగ్రస్తుల పట్ల ప్రేమాభిమానాలతో వ్యవహరించాలని ఐఏడీవీఎల్ జాతీయ సంయుక్త కార్యదర్శి భూమేష్ కుమార్ అన్నారు. 30న ప్రపంచ కుష్టువ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రి మెడికల్ కాలేజిలో చర్మవ్యాధులపై అవగాహన ర్యాలీ, రోగులకు, వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చర్మ వ్యాధులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని డా.్భమేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఐఏడీవీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యధర్శి డా.టీ.రాజీవ్ సింగ్, కోశాధికారి డా.బీ.మోహన్, డీవీఎల్ అధ్యాపకులు డా.రామ్మోహన్, డా.షహాన, డా.రఘుపతి రెడ్డి, డా.సత్య, డా.కవిత, డా.నాగశే్వత పాల్గొన్నారు.