హైదరాబాద్

ఆక్రమణలు తొలగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మే, 5: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని కార్పోరేటర్ ఆలకుంట సరస్వతి పేర్కొన్నారు. తార్నాక డివిజన్‌లోని లాలాపేట్ ప్లైఓవర్ కింద అక్రమంగా రోడ్డును ఆక్రమించి వ్యాపార సంస్థలు నడుస్తున్నాయని, దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బుధవారం కురిసిన వర్షానికి బ్రిడ్జిక్రింది భాగం జలాశయంగా మారిన ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించారు. అదే సమయంలో బ్రిడ్జి కింద ఆక్రమణలను తొలగించడంతోపాటు ఈ ప్రాంతాన్ని ప్రజాఅవసరాలకు ఏ విధంగా ఉపయోగించాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.