హైదరాబాద్

అంతర్రాష్ట క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: అంతర్రాష్ట క్రికెట్ బెట్టింగ్ ముఠాను ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ ముంబయి ఇండియన్స్ ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌పై క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నగరానికి చెందిన మోహిత్ అగర్వాల్, ఎం రవిరెడ్డి, మహమ్మద్ రియాజ్ మలక్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 5,46,000 నగదుతోపాటు ఒక టివి, 7 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు డిసిపి టాస్క్ఫోర్స్ బి లింబారెడ్డి తెలిపారు.