హైదరాబాద్

2న ఓయూలో తెలంగాణ జనజాతర బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ జన జాతర బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యార్ధి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ పోస్టర్‌ను నాయకులు అద్దంకి దయాకర్, రాజారామ్ యాదవ్, విద్యార్ధి సంఘం నేత అంజియాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.