ఆంధ్రప్రదేశ్‌

ఇక ఎపిలోనే అసెంబ్లీ సమావేశాలు: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు హైదరాబాద్‌లో ముగిశాయని, వచ్చే సమావేశాలను సొంత రాష్ట్రంలోనే జరుపుతామని సిఎం చంద్రబాబు శనివారం తెలిపారు. హైదరాబాద్‌లో ఇవే ఆఖరి సమావేశాలన్నారు. తెలుగువాళ్లకు మంచి రాజధాని ఉండాలన్న ఆలోచనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో చేశానని ఆయన వివరించారు. హైదరాబాద్‌కు దీటుగా ఎపి రాజధాని నిర్మాణం జరగాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.