తెలంగాణ

పుకార్లను నమ్మొద్దు: హైదరాబాద్ సీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజలందరూ ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని, పుకార్లు నమ్మవద్దని, సోషల్ మీడియాలో, ఇతర మాధ్యామాల ద్వారా పుకార్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. గణేశ్ నిమజ్జనం, బక్రీద్ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోమవారం కవాతు నిర్వహించారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.