క్రీడాభూమి

నాగపూర్ పిచ్ నాసిరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారికంగా హెచ్చరించిన ఐసిసి
దుబాయ్, డిసెంబర్ 21: ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టుకు ఆతిథ్యమిచ్చి, ఆటకు ఏమాత్రం అనువుగా లేదన్న విమర్శలు ఎదుర్కొన్న నాగపూర్ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడి జామ్తా స్టేడియం పిచ్ నాసిరకంగా ఉందని హెచ్చరిస్తూ బిసిసిఐకి అధికారికంగా లేఖ రాసింది. వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని బిసిసిఐకి సూచించింది.