జాతీయ వార్తలు

లిబియా పోలీసు శిక్షణా శిబిరంపై బాంబుదాడి : 40మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిబియా:లిబియా పోలీసు శిక్షణా శిబిరంపై బాంబుదాడి జరిగింది . ఈ ఘటనలో 40 మంది పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది ఐసిస్ ఉగ్రవాదులేనని భావిస్తున్నారు. బాంబుదాడి నేపథ్యంలో లిబియా ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది.