ఐడియా

ఆసనం వేయు పద్ధతి....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసనాలు పలురకాలు. వాటిల్లో ఎక్కువ శ్రమ ల్లేకుండా చేసే ఆసనం తాడాసనం. దీనినే సమస్థితి అనీ అంటారు.
ఆసనం వేయు పద్ధతి
చదునైన నేలపై పాదాలలోని మడమలనుంచి బొటన వేలు దాకా ఒకదానికొకటి తాకిస్తూ నిలబడాలి. నిటారుగా ఉండాలి. అదే సమయంలో భుజాలను ముందుకు చాచాలి. అరచేతులు రెండు లోపలి వైపుకు అభిముఖంగా వుండేలా జాగ్రత్తపడాలి. మోకాళ్లు, తొడలు, పిరుదులు ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా వుండేలా చూసుకోవాలి.స్థిర విన్యాస స్థితిలో వుండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదే సమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ వుండాలి.
ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్లపై నిలబడుతూ పైకి లేవాలి. కొద్ది సమయం అలాగే వున్న తరువాత మెల్లగా గాలి వదులుతూ పూర్వ స్థితికి రావాలి. తరువాత కాళ్లను దూరం చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి.
*