ఐడియా

గోరు వెచ్చటి నీటిలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉదయానే్న గోరు వెచ్చటి నీటిలో కాసింత నిమ్మరసం వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. నెయ్యి, నూనె పదార్థాల ద్వారా శరీరంలో చేరిన కొవ్వును ఘనీభవించేలా చల్లటి నీరు పనిచేస్తుంది. గనుక గోరువెచ్చటి నీరు తాగితే కొవ్వు కరగిపోయే వీలుంటుంది.
* ఉదయానే్న పరగడుపున గోరు వెచ్చటి నీటిని తాగితే మలబద్ధకం సమస్య తీరుతుంది.
* మధ్యాహ్నం వేళ భోజనానికి ముందు గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే క్రమంగా ఊబకాయం తగ్గుతుంది. నిమ్మరసం కారణంగా భోజన పదార్థాలను మితంగా తీసుకోవాలని అనిపిస్తుంది. పరిమితంగా ఆహారం తీసుకోవడం అలవాటైతే ఊబకాయం సమస్య కొన్నాళ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.
* జలుబు, దగ్గు, తుమ్ములతో బాధపడే వారు చన్నీటికి బదులు గోరువెచ్చటి నీటిని తాగితే ఉపశమనం కలుగుతుంది.
*గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే చర్మంపై మలినాలన్నీ తొలగిపోతాయి. రక్తప్రసరణపై, నరాల వ్యవస్థపై కూడా గోరు వెచ్చని నీరు కొంత ప్రభావం చూపి మేలు చేస్తుంది.
* వర్షాకాలంలో కాచి వడపోసిన నీటిని తాగితే అనేక అనారోగ్యాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీరు కన్నా గోరు వెచ్చని నీటిని తాగితే బాక్టీరియా, ఇతర కా లుష్య కారకాలు మన శరీరంలో ప్రవేశించేందుకు వీలుండదు.