ఐడియా

సాంబ్రాణి పొగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇంట్లో సాంబ్రాణి పొగ అప్పుడప్పుడూ వేసినా మంచి సువాసనతోను, పురుగులు దూరంగాను ఉంటుంది.
* సాంబారు చేసేటపుడు మరీ పలుచగా అయిపోతే ఒక చెంచా బియ్యపుపిండిని కలపండి.
* ఉప్పు ఎక్కువైన కూరల్లో పచ్చిమిరప కలపండి.
* ఉల్లిపాయలు వేపేటపుడు చిటికెడు చక్కెర కలిపితే మంచి బ్రౌన్‌కలర్ వస్తాయి. మంచి రుచి రంగు వస్తుంది.
* ధనియాల కషాయం చేసుకొని ప్రతిరోజు సేవిస్తే దగ్గు నుంచి ఉపశమనం, థైరాయడ్ సమస్యకు కూడా దూరం కావచ్చు.
* జీలకర్రను అప్పుడప్పుడు నములుతూ ఉంటే అజీర్ణం తగ్గిపోతుంది.
* కూరల్లో ఒక్కోసారి నూనె ఎక్కువైనట్టు అనిపిస్తే ఒక చంచా శనగపిండిని చల్లండి. కూర పొడిపొడిగా వస్తుంది.