ఐడియా

పుదీనా ఆకుల ముద్ద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూ రాసుకుంటే కొద్దిరోజులకు మచ్చలు తొలగిపోతాయి.
* ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉంటూ ఎక్కువగా టీ, కాఫీలు తాగడం మంచిది కాదు.
* కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు శుభ్రపడటమే కాకుండా ఏది తిన్నా నోటికి రుచిగా అనిపిస్తోంది.
* ఆహారంలో కరివేపాకు విరివిగా వాడితే తలనెరిస పోవడం సమస్య నుంచి బయటపడవచ్చు.
* నాలుగైదు మిరియాల గింజలను నోట్లో వేసుకుంటే గొంతు సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో కనురెప్పలపైన, కింద తుడుచుకోవాలి. ఇలా రెండు, మూడు వారాల పాటు చేస్తే కళ్ల కింద నల్లటి చారలు తొలగిపోతాయి.