ఐడియా

కోమలమైన చేతుల కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోమటో జ్యూస్, నిమ్మరసం సమపాళ్లలో తీసుకోవాలి. ఇందులో గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల మీద వేస్తూ సుతిమెత్తంగా మర్దనా చేయాలి.
ఆల్మండ్ నూనె, ఆలివ్ నూనెతో కంటిచుట్టూ చర్మాన్ని సున్నితంగా మర్దనా చేయటం వల్ల చర్మంలో తేమ ఏర్పడి మృదువుగా తయారవుతుంది.
పాలమీగడ సైతం కళ్లచుట్టూ ఉండే చర్మానికి పట్టించినా మంచి ఫలితం ఇస్తుంది.
కంటిరెప్పలపై, నొసలపై ఆల్మండ్ నూనె రాసి మసాజ్ చేస్తే వెంట్రుకలు రాలిపోకుండా నిగనిగ మెరుస్తాయి.
కంటికి అతిగా మెకప్ చేయటం మంచిది కాదు.