ఐడియా

చినుకుపడే వేళ.. చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి కాలం వెళ్లిపోయింది. చినుకులు పడుతూ వాతావరణం సందడి చేస్తుంది. ఈ కాలంలో బయటకు వెళ్లాలంటే ఎంతో ప్రయాస. ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే హాయిగా చింతలన్నీ దూరమవుతాయి.
లైట్ ఫ్యాబ్రిక్ దుస్తులను మాత్రమే ధరించండి. పసుపు, ఆరెంజ్, ఎరుపు, పింక్,బ్లూ మిక్స్ చేసిన రంగుల దుస్తులను ఎంపికచేసుకోండి.
చిఫాన్, సిల్క్, ఫ్యాబ్రిక్ కాటన్ దుస్తులు తడిచినా వెంటనే ఆరిపోతాయి.
యువతులు షార్ట్ కుర్తీలు, లెగ్గిన్స్, చుడిదార్ వంటివి ధరిస్తే మంచిది. దుప్పట్టా వంటివి మంచిదికాదు.
డార్క్ కలర్‌లో ఉండే లెగ్గిన్స్, చుడిదార్స్ వేసుకుంటే ఎపుడూ ఫ్రెష్‌గా కనిపిస్తారు.
జీన్స్, లాంగ్ స్కర్ట్స్, అధిక మెటీరియల్‌తో కుట్టిన డ్రెస్స్‌లు ఈ సీజన్‌లో పనికిరావు.
ఫ్యాన్సీ గొడుగులు, జెల్లీ షూ వంటివి ఈకాలంలో చక్కగా ఉపకరిస్తాయి.