ఐడియా

ఉదయానే్న వెల్లుల్లి తీసుకుంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లుల్లి గురించి తెలియనివారు దాదాపు ఉండరనే చెప్పాలి. నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని అందిస్తుంది. అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడే వెల్లుల్లి ఇంట్లో ఉండే సహజ ఔషధంగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా, ఇది ప్రత్యేక ఔషధ గుణాలను కలిగి వుంటుంది. దాదాపు అన్ని రకాల వ్యాధులను తగ్గించటానికి దీనిని వాడతారు. ఇంకా దీనివల్ల ఉపయోగాలేంటే పరిశీలిద్దాం.
రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది.
జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది.
అధిక రక్తపోటు సమస్య నుంచి గట్టెక్కిస్తుంది.
మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తుంది.
రక్తప్రసరణ మెరుగపరుస్తుంది.
ఒత్తిడి, ఉబ్బసం వంటి వాటిని నయం చేస్తుంది.