ఐడియా
సేఫ్‌లెట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 June 2019
మహిళలు తెలియని చోటుకి వెళ్లినప్పుడు కాస్తంత ముందుచూపు, అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. ఒక్కోసారి ఆపద ఎదురైనప్పుడు ఫోన్ చేసే సమయం కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సేఫ్‌లెట్ పరికరం అందుబాటులో ఉంటే చాలు. చూడటానికి బ్రేస్‌లెట్‌లా కనిపించే ఈ పరికరాన్ని చేతికి పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఫోన్‌లో సేఫ్‌లెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో స్నేహితులు, పోలీసుల ఫోన్‌నంబర్లను నమోదు చేసుకోవాలి. ఏదైనా ఆపద తలెత్తినప్పుడు సేఫ్‌లెట్‌కు ఉన్న రెండు బటన్లూ ఒకేసారి నొక్కితే చాలు. యాప్‌లో సేవ్ చేసి పెట్టుకున్న సంబంధిత నెంబర్లకు మీరు ప్రమాదంలో ఉన్న విషయంతో పాటు.. మీరు ఉన్న ప్రదేశం తాలూకు వివరాలన్నీ వెళ్లిపోతాయి.