ఐడియా

ఆరోగ్యానికి చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అరగ్లాసు వేడిపాలలో రెండు మూడు చిటికెలు పసుపు, రెండు అల్లం ముక్కలు కలిపి తాగితే ఎలర్జీ తగ్గుతుంది.
* గోరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాడితే జ్వరం తగ్గుతుంది.
* ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని, వేడి పదార్థాలకు బదులు చదవ పదార్థాలు తింటే మంచిది.
* జలుబు, దగ్గు తగ్గాలంటే రెండు తమలపాకులు, మూడు వేయించిన లవంగాలు, ఐదు గ్రాముల అతి మధురం, ఐదు గ్రాముల వాము, చిన్న కరక్కాయ ముక్క దంచి రసం తీసి రోజుకు మూడుసార్లు తాగాలి.
* ఉదయం సాయంత్రం ఒక టీస్పూన్ తుమ్మిఆకు రసంతోపాటు రెండు టీస్పూన్ల తేనెను కలిపి రోజుకు రెండుసార్లు కళ్లలో వేయాలి. ఇలా మూడు రోజులు వేస్తే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* పంటినొప్పితో బాధపడేవారు, ఒక లవంగాన్ని పంటికింద ఉంచితే మంచి ప్రభావం ఉంటుంది.
* చాలామందికి తరచూ తుమ్ములు, జలుబు, దురదలు వస్తుంటాయి. ఇది వాతావరణంలో మనకి పడని వస్తువుల వల్ల వచ్చే ఎలర్జీ. ఆహారంలో అల్లం, పసుపు, జీలకర్ర ఎక్కువగా తీసుకుంటే ఈ ఎలర్జీ తగ్గుతుంది.
* జ్వరం తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకుల పసరు, రెండు చెంచాల తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.