Others

పిల్లల ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి పరంగా లభించే పండ్లు ఆరోగ్య పరంగా మంచిది. సమతుల్య ఆహారం అంటే పండ్లు కూడా ఆహారంగా తీసుకుంటేనే సాధ్యం. పిల్లలు కొన్నిరకాల పండ్లను తినటానికి ఇష్టపడరు. నాలుగేళ్లు వచ్చాయంటే బడికి వెళతారు. దీంతో వారు ఏమి తింటున్నారో అని తల్లిదండ్రులు బెంగపడుతుంటారు. రోజుకు కొద్దికొద్దిగా ఆహారంతో పాటు అదనంగా పండ్లు తినిపిస్తుండాలి. ఆకలి అంటే అన్నమే పెట్టకుండా పండ్లను కూడా తినిపిస్తుండాలి. వారికి ఆయా పండ్లలోని విటమిన్లు అందాలంటే వాటిని తియ్యగా, పుల్లగా హల్వా చేసి తినిపిస్తే సరిపోతుంది. కొన్నిరకాల ఆహార పదార్థాలు కూడా రోగనిరోధక శక్తిగా ఉపయోగపడతాయి. ఇటువంటి ఆహారపదార్థాల్లో హల్వా కూడా చేరుతుంది.పండ్లతో చేసిన హల్వా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. విటమిన్ల గురించి వివరిస్తూ పిల్లలకు పండ్లతో చేసిన పదార్థాలు తినిపించటం వల్ల భవిష్యత్తులో జబ్బుల బారిన పడరు.