ఐడియా

వండడానికి ముందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వండడానికి ముందు గింజధాన్యాలను ఎక్కువ సేపు కడిగితే విటమిన్లు పోతాయి.
ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టకండి.
మొలకెత్తిన లేదా పులియబెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పప్పులు, కూరగాయలు వండటానికి వంటసోడాను వాడకండి.
ఆహారం వండుతున్నపుడు గినె్నపై మూత ఉంచండి.
ఖర్జూరపు కాయ పెచ్చును పాలలో ఉడికించి, ఆ పాలు తాగితే గొంతు బొంగురు ఉంటే తగ్గిపోయి మాట మధురంగా ఉంటుంది.
కీరదోస రసం తాగితే గుండెల్లో, కడుపులో మంట చల్లారుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు నివారించబడతాయి.
రెండు నిమ్మకాయల రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఉదయంపూట తాగితే మలబద్దకం అనేది దరిచేరదు. స్థూలకాయం తగ్గి, సన్నగా, నాజుగ్గా అవుతారు.
ఎర్రమందారం పూలను రెండు గ్లాసుల నీళ్లలో వేసి మరగించి ఒక గ్లాసుకి వచ్చాక, వడకట్టి చల్లారాక సీసాలో పోసుకోవాలి. దీన్ని శిరోజాలకు రాసుకుని రెండు గంటల తరువాత తలంటు పోసుకుంటే పేను కొరుకుడు తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గి, నల్లగా అవుతుంది.