ఐడియా

బరువు తగ్గించే చిట్కాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొబ్బరి నూనెవల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. దాంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా కొబ్బరి నూనె తీసుకోవడంవల్ల శరీరంలోని కణాలు బలంగా తయారవుతాయి. దానివల్ల యంగ్‌గా కనిపించొచ్చు.
- దాల్చిన చెక్కపొడి చర్మసౌందర్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఈ పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా వయసును దాచుకోవచ్చు. అంతేకాకుండా దీని వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
- ప్రతిరోజూ సబ్జా గింజల్ని నానబెట్టుకొని తినాలి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు చర్మం, మెదడు, గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఈ పోషకాలతో పాటు యాంటాక్సిడెంట్లు, ప్రొటీన్లు చేపల్లో కూడా లభిస్తాయి. ఇవి కూడా చర్మం యూత్‌ఫుల్‌గా కనిపించడానికి ఉపయోగపడతాయి.