ఐడియా

బరువు తగ్గాలనుకుంటున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలబంద (అలోవెర) రసం ఫ్యాట్‌ను కరిగించే సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. గ్రీన్ టీలో కలుపుకొని కూడా దీనిని తీసుకోవచ్చు. సహజంగా బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాలతో పాటూ కలబంద రసాన్ని కూడా క్రమంగా తీసుకోండి. ఎందుకంటే బరువు తగ్గించడంలో ఇది గొప్పగా పనిచేస్తుంది.
కొవ్వును కరిగించడంలో..
కలబంద జ్యూస్‌లో పైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. శరీరంలోపల అవయవాల చుట్టూ ఏర్పడే కొవ్వును కరిగించడంలో అలోవెర సహాయపడుతుంది. అందువల్ల అలోవెర జ్యూస్ బాడీ మాస్ ఇండెక్స్‌ను నేచురల్‌గా తగ్గిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ అలోవెర జ్యూస్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడంవల్ల స్లిమ్‌గా తయారవవచ్చు. సన్నబడాలి అనుకునేవారు కలబంద రసాన్ని వారు పాటించే ఆరోగ్యకర ప్రణాళికలో చేర్చుకోవాలి. అంతేకాకుండా ఇది మన శరీరాన్ని బిఎంఐ ప్రమాణాల ప్రకారం నిర్వహించటంలో సహాయపడుతుంది.
జీర్ణశక్తిని పెంచుతుంది
కలబంద రసంలో ఉండే ఫైటో స్టెరాల్స్ అంతర్గతంగా జీర్ణక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో వినియోగించబడతాయి. ఫలితంగా శరీర బరువు తగ్గు తుంది.