ఐడియా

రోజూ ఒక్క క్యారెట్ చాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజా క్యారెట్ ఎర్రగా నిగనిగలాడుతూ
వుంటుంది.
క్యారెట్‌లో విటమిన్ ‘ఏ’ పుష్కలంగా వుంది.
క్యారెట్‌ను రోజుకోసారి పచ్చిదైనా సరే కాస్త తింటే పంటికి మంచిది. ఒంటికి మంచిది.
క్యారెట్‌లో కరెటిన్ అనే పదార్థం వుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణం క్యారెట్‌కు వుంది.
రోజూ క్యారెట్ తినడంవలన కంటికి ఎంతో ప్రయోజనం.
క్యారెట్ పాలు మిక్సీలో వేసుకుని జ్యూస్ తాగితే వేసవి కాలంలో చక్కటి రిలీఫ్.
స్ర్తిలకు క్యారెట్ జ్యూస్ శరీరానికి సౌందర్యవంతమైన కాంతిని ప్రసాదిస్తుంది.
క్యారెట్‌తో స్వీట్ హల్వా చేసుకుని తింటే చాలా మంచిది.
తాజా కాయగూరలతో బాటు మనం రోజూ క్యారెట్‌ను ఉపయోగించడంవలన శరీర ఆరోగ్యానికి రక్షణగా వుంటుంది.
తాజా క్యారెట్ కుటుంబానికి అందరికీ మేలు చేస్తుంది.
క్యారెట్ క్యాన్సర్ నిరోధకకారిగా పనిచేస్తుందని శాస్తవ్రేత్తల అంచనా. వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

- ఎల్.ప్రపుల్లచంద్ర