ఐడియా

బిర్యానీ ఆకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మసాలా దినుసులతో కనిపించే బిర్యానీ ఆకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ. మధుమేహం నియంత్రణకు ఈ బిర్యానీ ఆకు పనికి వస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. అలాగే కడుపులోని అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరిచేరనీయదు. బిర్యానీ ఆకు వేసి మరిగించిన నీళ్లు తాగడం వల్ల రాళ్లు ఏర్పడటం, ఇతర కిడ్నీ సంబంధ వ్యాధులు రావు. దీనిలో క్యాన్సర్ నిరోధక కారకాలు ఉన్నాయి. అందువల్ల వంటకాల్లో రోజూ వాడడం వల్ల శరీరంలో క్యాన్సర్ కారకాల ఉత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

*
మాతృభూమికి రచనలు
పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003