ఆంధ్రప్రదేశ్‌

విశాఖ రేంజి డిఐజిగా శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖ రేంజి డిఐజిగా శ్రీకాంత్ బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన మీడియాకు తెలిపారు. పోలీసు వ్యవస్థలో మార్పులు చేపట్టి భూకబ్జాలు, గంజాయి రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారిస్తానన్నారు.