ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భలే ఆలూ..పోషకాలు మేలు..!
చిన్నారుల పౌష్టికాహారంలో ఆలూను కలిపి ఇవ్వాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పెద్దలు ఆలూను తీసుకోవటానికి ఇష్టపడరు కాబట్టి ఇంటిలో ఆలూ వండరు. దీంతో ఇందులో లభించే పోషకాలు పిల్లకు అందటం లేదనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. పిల్లలకు కావాల్సిన 8శాతం పీచు పదార్థం, పోటాషియం ఖనిజాలకు బంగాళాదుంపలు మంచి వనరులని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఏడాది నుంచి మూడేళ్లలోపు పిల్లలకు అవసరమైన పోటాషియాన్ని 67శాతం, పీచును 55శాతం మాత్రమే తీసుకుంటున్నారట. ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులు కూరగాయలు తినకపోవటాన్ని పరిశోధకులు గమనించారు. చిన్నారులు కాయగూరలు తీసుకోవడం చాలా అవసరమని పోటాషియం, పీచు ఉన్న ఆలుగడ్డలు బాగా తినేలా ప్రోత్సహించాలని అమెరికాలోని బేలర్ మెడిసిన్ కళాశాలకు చెందిన పరిశోధకులు తెలియజేస్తున్నారు.