ఐడియా

పైనాపిల్‌లో పోషకాలు పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైనాపిల్‌లో పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. చర్మాన్ని మృదువుగా వుండేలా చేస్తాయి. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఫైబర్, నీరు, విటమిన్ బి, సి, ఫోలిక్ ఆసిడ్ ఎంజైంలు లభిస్తాయి. ఈ పండులో లభించే బీటా కెరోటీన్‌ని శరీరం విటమినుగా మార్చుకుంటుంది. పైనాపిల్ ఔషధపరంగా ఉపయోగించడమే కాక శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఉదయం పైనాపిల్ రసాన్ని తాగితే చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. ఇందులో లభించే బ్రొమెలాన్ ఎంజైము నొప్పులకు నివారణగా పనిచేస్తుంది. ఈ పండులో వుండే సెరటోనిన్ మనసును ఉత్తేజపరిచి, చురుకుగా వుంచుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో కొంచెం నీరు కలిపి తాగితే గొంతు మంట, గొంతు నొప్పి తగ్గుతుంది. ఇందులోని సెరోటోనిన్ ఆహారం అతిగా తినకుండా నిరోధిస్తుంది. 12. ఈ ఫ్రూట్ జూస్ బెరి బెరి వ్యాధి రాకుండాను వ్యాధికి ఔషధంగాను పనిచేస్తుంది. 13. దప్పికను తీరుస్తుంది. 14. చలువ చేస్తుంది. 15. శరీరానికి నూతన శక్తిని, చర్మానికి వర్చస్సును కలిగిస్తుంది.

-కె.నిర్మల