ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాపత్రి అన్నది సుగంధ ద్రవ్యాల జాతికి చెందినది. ఇది సుగంధ ద్రవ్యంగానే కాక, వైద్య పరంగా కూడా ఉపయోగిస్తుంది. తాంబూలంలో జాపత్రిని వేసుకుంటారు. జాపత్రి రుచికి కారంగా ఉన్నప్పటికీ పరిమళ భరితంగా ఉంటుంది.
జాపత్రి జీర్ణక్రియను పెంచుతుంది. జీర్ణకోశ వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది.
కఫాన్ని కరిగిస్తుంది.
నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
కడుపు ఉబ్బరాన్నీ, కడుపు నొప్పినీ నివారిస్తుంది.
అమిత దాహాన్ని అరికట్టే గుణముంది.
గుండె వ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
అజీర్తిని నివారిస్తుంది.
జ్వరాలకు ఔషధంలా పనిచేస్తుంది.
మసాలా దినుసులలో జాపత్రిని చేరుస్తారు.
కొన్ని ప్రాంతాలలో నిలవ ఊరగాయలలో జాపత్రిని వాడురు.
సాస్, కెచప్‌లలో జాపత్రి వాడబడుతోంది.
అతిసార వ్యాధికి నివారణగా పనిచేస్తుంది.
దగ్గు నివారిస్తుంది.
ఉబ్బసానికి దివ్యౌషధంలా ఉపయోగిస్తుంది.

- కె.నిర్మల