ఐడియా

మునగ ఆకుతో మధుమేహానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగ ఆకుల్లో వున్న విటమిన్ ఎ క్యారట్‌లో వున్న విటమిన్ ఎ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ అనీ, కమలా పండ్లలో వుండే విటమిన్ సి కన్నా ఏడు రెట్లు ఎక్కువ అనీ, పెరుగులో వుండే మాంసకృతుల్లో కన్నా రెట్టింపు అనీ, పాలలోకన్నా కాల్షియం నాలుగు రెట్లు ఎక్కువ అనీ, అరటిపళ్లలో వుండే పొటాషియం కన్నా మూడు రెట్లు ఎక్కువ అని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, మునగ ఆకుల్లో యశదం (జింక్), మాగ్నీషియం, ఇనుము కూడా వున్నాయి. ఇందులో ఉండే పీచు పదార్థం మధుమేహ గ్రస్తులకుఉపకరిస్తోంది. మునగ ఆకు ఒకరకంగా బహు విటమిన్లతో కూడిన మాత్రలాంటిది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03