ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మిరియాలను, మిర్చిలను ఆహారంలో తగు మోతాదులో వాడడం వల్ల శరీరంలో అధిక బరువును తగ్గించుకోవచ్చు.
* విటమిన్లు, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉండే కొత్తిమీరను ఆహార పదార్థాల్లో నిత్యం ఉపయోగించడం మంచిది. వంటలపై అలంకరణ కోసమని భావించకుండా కొత్తిమీరను తరచూ వాడితే రక్తహీనత, కొవ్వు వంటివి శరీరంలో తగ్గుతాయి. రక్తనాళాల్లో
సమస్యలను తొలగించడంలో సాయపడుతుంది.
*చిలగడ దుంపలో సమృద్ధిగా లభించే బీటా కెరొటిన్ క్యాన్సర్ కారకాలపై పోరాడుతుంది. చిలగడ దుంపలను కాల్చుకుని లేదా ఉడకబెట్టి తిన్నా శరీరానికి ఉత్తేజం లభిస్తుంది.
*కీళ్ల నొప్పులు, మధుమేహం ఉన్నవారు రాగి రొట్టెలు, రాగి సంకటి, రాగి జావ వంటివి తరచూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* ఉదయం వేళ టిఫిన్లకు బదులు పప్పు్ధన్యాలు, కాయ ధాన్యాలను నానబెట్టి మొలకలు తింటే విటమిన్లు, ఖనిజాలు దండగా లభిస్తాయి. సి-విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మరసాన్ని మొలకలపై చల్లి తింటే రుచికరంగా ఉంటాయి. * బాదం పప్పు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందులో కాలరీలు తక్కువగా ఉన్నందున, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందున మానిసిక, శారీరక శక్తి పెరుగుతుంది.