ఐడియా

ఐడియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వర్షాకాలంలో ఉత్తరాలపై అడ్రస్ చెరిగిపోకుండా
వుండా లంటే అక్షరాలపైన సెలోటేప్ అతికించాలి.
కొవ్వొత్తులు చాలా కాలం వెల
గాలంటే వాటి పైభాగంలో కాస్త ఉప్పు చల్లాలి.
* లెదర్‌వి కొత్తగా వుండాలంటే వటిపై నిమ్మరసం రుద్దితే
తళతళలాడుతుంది.
* మొండిబారిన కత్తెర్లు, నెయిల్ కట్టర్లు, బ్లేడులతో ఉప్పు
కాగితాన్ని కత్తిరిస్తే తిరిగి పదునెక్కుతాయి.
* ఇంటికి రంగు వేసేటప్పుడు పెయింట్‌కి కాస్త వెనిల్లా ఎసెన్స్ కలిపితే మంచి వాసన వస్తుంది.
* గదిలో గుప్పెడు టీ ఆకులు కాలిస్తే దోమలు రావు.
* గదిలో కొవ్వుత్తులు వెలిగించి ఉంచితే
సిగరెట్ పొగ వాసన తగ్గుతుంది.
* కొవ్వొత్తులు ఫ్రిజ్‌లోగాని, చన్నీళ్లలోగాని
పెట్టి వెలిగిస్తే ఎక్కువసేపు వెలుగుతాయి.
* వంట గది అల్మైరా మూలల్లో ఉప్పు నీళ్ళు చల్లితే చీమలు రావు.

- బి.విజయలక్ష్మి