తెలంగాణ

8,9 తేదీల్లో చేపప్రసాదం పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వచ్చే నెల 8, 9 తేదీల్లో ఆస్త్మా రోగులకు చేపప్రసాదం పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. ఏళ్ల తరబడి బత్తిని సోదరులు చేపప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రోగులు, వారి సహాయకులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోంది. రద్దీని నియంత్రించేందుకు తాము వాలంటీర్లను నియమిస్తామని బత్తిని సోదరులు తెలిపారు.