జాతీయ వార్తలు

ఇళయరాజాకు ప్రతిష్ఠాత్మక ‘నిషాగాంధీ’ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రతిష్ఠాత్మక ‘నిషాగాంధీ’ పురస్కారం లభించింది. కేరళ ప్రభుత్వం ఈ అవార్డును ఆయనకు ఇస్తున్నట్టు ప్రకటించింది. భారతీయ సినిమాకు ఇళయరాజా చేసిన విశేష సేవలకుగాను ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు కేరళ పర్యాటకశాఖ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 20న జరగనున్న ఉత్సవంలో కేరళ సీఎం వూమెన్‌చాందీ ఈ పురస్కారాన్ని ఇళయరాజాకు ప్రదానం చేయనున్నారు. పురస్కారంతోపాటు రూ.లక్షాయాభైవేల నగదును అందిస్తారు.