అంతర్జాతీయం

మిలటరీ కార్యదర్శి నివాసంలో పాకిస్తాన్‌ ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాను ఆదేశ ప్రధానికి కేటాయించిన అధికారిక నివాసంలో ఉండటంలేదని, మిలటరీ సెక్రటరీకి చెందిన మూడు బెడ్‌ రూముల నివాసంలో ఉంటున్నట్లు వెల్లడించారు. మొదట బనిగాలాలోని తన సొంత నివాసంలో ఉండాలని కోరుకున్నానని, అయితే భద్రతా సమస్యల నేపథ్యంలో తాను మిలటరీ సెక్రటీరీకి చెందిన నివాసంలోఉంటున్నట్లు తెలిపారు. డాక్టర్‌ ఇష్రత్‌ హుస్సేన్‌ నేతృత్వంలోని ఒక కమిటిని నియమించి దేశ వ్యాప్తంగా ఖర్చులు తగ్గించాలో చర్చించనున్నట్లు తెలిపారు.