క్రీడాభూమి

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలో సోమవారం జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రాహుల్‌, పూజారా, రహానె, విజయ్‌, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, సాహా, రవీంద్ర జడేజా, షమీ, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, అమిత్‌ మిశ్రా, ఉమేశ్‌ యాదవ్‌లతో 15మంది సభ్యులు గల జట్టును ప్రకటించారు. భారత టెస్టు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే సమావేశానికి హాజరయ్యారు.