అంతర్జాతీయం

ఇండోనేషియాలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా: ఇండోనేషియాలోని లాంబోక్‌, సుంభవ ద్వీపాలలో ఆదివారం రాత్రి పదిగంటల సమయంలో ఈ భూకంపం సంభవించగా, తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.9గా నమోదైందని అధికారులు తెలిపారు. 12మంది మృతి చెందినట్లు జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు ప్రకటించారు. 1800 గృహాలు ధ్వంసమయ్యాయని, వీటిలో సగం వరకు పూర్తిగా ధ్వసమైనట్లు తెలిపారు.