అంతర్జాతీయం

సంక్షోభంలో నేపాల్ సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, జూలై 12: నేపాల్‌లో కేపీ ఓలి నాయకత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా కాకుండానే సంక్షోభంలో పడింది. ఓలీ సర్కారుకు మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు సీపిఎన్ మావోయిస్ట్ చైర్మ న్ ప్రచండ ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఇరుపక్షాల మధ్య జరిగిన తొమ్మిది సూత్రాల ఒప్పందాన్ని అమలు చేయటంలో ఓలి పార్టీ నిర్లక్ష్యం వహిస్తోందని ప్రచండ ఆరోపించారు. ఈ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాశారు. కొత్త రాజ్యాంగ అమలు, గత ఒప్పందాలను అమలు చేయటంలో ప్రభుత్వం అలసత్వం వహించిందని ఆరోపించారు. తమ మధ్య కుదిరిన 9సూత్రాల ఒప్పందం స్ఫూర్తికి విఘాతం కల్గించారు.’’ అని ఆయన ఆరోపించారు.