అంతర్జాతీయం

ముషారఫ్ ఆస్తుల్ని జప్తు చేయండి: పాక్ కోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 19: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని ఆ దేశ కోర్టు ఆదేశించింది. రాజద్రోహం కేసులో ముషారఫ్ విచారణకు హాజరు కాకపోవటంతో ఆయన ఆస్తుల జప్తుతో పాటు ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కూడా ఆదేశించింది. ముషారఫ్ న్యాయవాది ఫైసల్ చౌదరి వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ ఆస్తులన్నింటిని, భార్యకు, కూతురుకు బహుమతిగా ఇచ్చారని, వాటిని జప్తు చేయటానికి వీల్లేదని వాదించారు.