అంతర్జాతీయం

ఇథియోపియాలో తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిషోఫ్టూ, అక్టోబర్ 2:ఇథియోపియా రాజధాని బిషోఫ్టూ సమీపంలో ఆదివారం జరిగిన తీవ్రస్థాయి తొక్కిసలాటలో 50మందికి పైగా మరణించారు. ఓ మత ఉత్సవం సందర్భంగా అల్లర్లు జరగడంతో పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేయడంతో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. వేలాదిగా ఓ పవిత్ర కొలను వద్దకు చేరుకున్న ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక సంకేతాలను అందించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొదట లాఠీ చార్జ్ జరిపిన పోలీసులు అనంతరం బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.