అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌తో భూ బదలాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని దశాబ్దాలుగా అంతూపొంతూ లేకుండా ఉన్న భారత్, బంగ్లా భూ బదలాయింపు ఒప్పందం సాకారమైంది. 1974లో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తమతమ దేశాల పరిధిలో ఉన్న ఎన్‌క్లేవ్‌లను రెండు దేశాలు బదిలీ చేసుకున్నాయి. బంగ్లాలో భారత్‌కు సంబంధించి 111 ఎన్‌క్లేవ్‌లు అలాగే భారత్‌లో బంగ్లాకు సంబంధించి 51 ఎన్‌క్లేవ్‌లు పరస్పరం మార్చుకోవడంతో ఈ జటిల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఏ దేశమో చెప్పుకోలేని దయనీయ స్థితినుంచి వేలాదిమంది బయటపడ్డారు. చివరకు తాము ఉంటున్న దేశ పౌరసత్వాన్ని పొందగలిగారు.